ఎన్టీఆర్ చేయి వేస్తే అంతే “సినిమా సూపర్ హిట్”

0
8003

ntr cheyi veste anteయంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ఈ మధ్య లక్ పీక్స్ లో ఉన్నట్లుంది, అందుకే ఎన్టీఆర్ తో పాటు ఇతర హీరోలు కూడా ఆ లక్ ని వాడుకుంటున్నారు. లేటెస్ట్ గా శాండల్ వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ తన చక్రవ్యూహ్ సినిమా కోసం ఎన్టీఆర్ లక్ ని వాడుకున్నాడు.

సినిమాలో ఎన్టీఆర్ తో పాడించిన పాట రికార్డులు క్రియేట్ చేయగా 2016 లో  రిలీజ్ అయిన సినిమాకు ఆల్ టైం హిస్టారికల్ కన్నడ ఓపెనింగ్స్ దక్కాడమే కాదు ఇయర్ బిగ్గెస్ట్ హిట్స్ లో రెండో ప్లేస్ దక్కించుకుందట.కాగా తర్వాత వచ్చిన సినిమాలను దాటుకుని ఈ సినిమా టాప్ 2 ప్లేస్ లో నిలవడంతో హీరో సంతోషంతో ఉబ్బితబ్బిబ్బైపోయాడు.

టోటల్ గా 26 కోట్ల కలెక్షన్స్ సాధించిన ఈ సినిమా పునీత్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. దాంతో పవర్ స్టార్ ఎన్టీఆర్ కి థాంక్స్ చెప్పుకుంటున్నాడు. ఎన్టీఆర్ చేయి వేస్తె సినిమా సూపర్ హిట్ అని ఆడియో వేడుకలో చెప్పాను అనుకున్నట్లే జరిగింది అంటూ ఎన్టీఆర్ ని ఆకాశానికి ఎత్తేశాడు పునీత్.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY