షాకింగ్: 17 వ రోజు ఏకంగా “నాన్ బాహుబలి” రికార్డు కొట్టిన “ధృవ”

0
3337

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ లో మరో రేర్ రికార్డును ధృవ సాధించి పెట్టింది. ధృవ బాక్స్ఆఫీస్ దగ్గర రెండో వీకెండ్ లో దుమ్ము రేపే కలెక్షన్స్ ని సాధించింది. కాగా కలెక్షన్స్ లాస్ట్ ఇయర్ బిగ్గెస్ట్ ఎపిక్ వండర్ బాహుబలి తర్వాత స్థానంలో నిలిచింది.

లాస్ట్ ఇయర్ బాహుబలి రిలీజ్ అయిన 17 రోజు ఏకంగా 3 కోట్ల గ్రాస్ వసూల్ చేయగా ధృవ రెండు తెలుగు రాష్ట్రాల్లో 1.90 కోట్ల గ్రాస్ వసూల్ చేసి సంచలనం సృష్టించింది.ఇది ఈ ఇయర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ జనతాగ్యారేజ్ సరైనోడు కన్నా ఎక్కువ.

జనతాగ్యారేజ్ 17 వరోజు 1.52 కోట్ల గ్రాస్ వసూల్ చేయగా సరైనోడు 1.70 కోట్ల గ్రాస్ ని వసూల్ చేసింది. కాగా ధృవ ఏకంగా ఈ రెండు సినిమాల రికార్డులను దాటేసి 17 వ రోజు హిస్టారికల్ వసూళ్లు సాధించి కొత్త చరిత్ర సృష్టించింది.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY