యంగ్ టైగర్ 164 తో దుమ్మురేపితే రామ్ చరణ్ 204 తో సంచలనం సృష్టించబోతున్నాడు

0
1123

sh-tnsm-tbs-mtఈ ఇయర్ తెలుగు సినిమాల్లో అంచనాలను అందుకుని రికార్డుల దుమ్ము దులిపెసిన హీరోగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి రేర్ రికార్డు ఉందని చెప్పొచ్చు. ఓవర్సీస్ లో నాన్నకుప్రేమతో తో సంచలనాలు సృష్టించిన ఎన్టీఆర్ జనతాగ్యారేజ్ తో డొమాస్టిక్ మార్కెట్ లో నయా రికార్డులు నెలకొల్పాడు.

ఇప్పుడు ఈ రికార్డులను తన పేరిట లిఖించుకోవాలని మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఉవ్విళ్ళూరుతున్నాడు. ఇందులో భాగంగా ఎన్టీఆర్ నాన్నకుప్రేమతో తో ఓవర్సీస్ లో రికార్డు స్థాయిలో 164 లోకేషన్స్ లో సినిమాను రిలీజ్ చేసి ఈ ఇయర్ రికార్డు కొట్టాడు.

ఇప్పుడు రామ్ చరణ్ ఏకంగా 204 లోకేషన్స్ లో ధృవ ని రిలీజ్ చేస్తూ ఎన్టీఆర్ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేయబోతున్నాడు. ఇదంతా బాగానే ఉంది కానీ ఎన్టీఆర్ నాన్నకుప్రేమతో తో అక్కడ నెలకొల్పిన 2 మిలియన్ మార్క్ రికార్డును బ్రేక్ చేస్తాడా లేదా అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY