షాకింగ్ న్యూస్::- ఎన్టీఆర్ 27 వ సినిమా “టైటిల్” ఇదేనట

0
6132

యంగ్ టైగర్ ఎన్టీఆర్-పవర్ సర్దార్ గబ్బర్ సింగ్ ఫేమ్ బాబీ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సరికొత్త సినిమా వచ్చే ఏడాది జనవరి చివర్లో మొదలు కాబోతుంది. ఇండస్ట్రీలో అభిమానుల్లో భారీ అంచనాలున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ ఇప్పటివరకు చేయని కొత్త రోల్ చేస్తున్నాడట.

కాగా బాబీ కథ ప్రకారం ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఏకంగా ట్రిపుల్ రోల్ లో కనిపించబోతున్నట్లు ఫిల్మ్ నగర్ లో హాట్ న్యూస్ వినిపిస్తుంది. ఇది కాకుండా సినిమా టైటిల్ కూడా లీక్ అయినట్లు ఇప్పుడు సినీవర్గాల్లో టాక్ నడుస్తుంది.

ఫిల్మ్ చాంబర్ లో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ “నటవిశ్వరూపం” అనే టైటిల్ రిజిస్టర్ చేయించినట్లు అది ఎన్టీఆర్ కొత్త సినిమా కోసమే అని చెప్పుకుంటున్నారు.ఈ టైటిల్ కి కొద్దిగా వెయిట్ ఎక్కువగా ఉండటంతో ఇప్పటికే భారీ ప్రెషర్ లో భారీ అంచనాలను మోస్తున్న ఎన్టీఆర్ కి ఈ టైటిల్ మరింత భారం అవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. కానీ ఎన్టీఆర్ ఈ మధ్య ప్రయోగాలను గెలుస్తున్న తీరు చూస్తె ఈసారి కూడా హిస్టరీ రిపీట్ అవుతుంది అంటున్నారు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY