ఎన్టీఆర్ 27 అక్కడ 14 కోట్ల ఆల్ టైం హిస్టారికల్ ఆఫర్!!

0
3820

టాలీవుడ్ తలైవా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించబోయే అప్ కమింగ్ మూవీ కోసం టోటల్ ఇండస్ట్రీ ఎదురుచూస్తున్న వేల ఈ సినిమాపై ట్రేడ్ వర్గాలలోను భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా సినిమాను కళ్యాణ్ రామ్ అత్యంత భారీగా నిర్మించబోతున్నట్లు సమాచారం.

దాంతో సినిమాను మొదలుపెట్టకముందే కొనడానికి బయ్యర్లు డిస్ట్రిబ్యూటర్లు ఇప్పటి నుండే భారీ ఎత్తున రేట్లు ఆఫర్ ఇస్తున్నారట. కాగా ఎన్టీఆర్ స్ట్రాంగ్ జోన్ అయిన సీడెడ్ ఏరియాలో ఈసారి దిమ్మతిరిగిపోయే ఆఫర్లు వస్తున్నాయట ఈ సినిమాకి.

ఓ బడా నిర్మాత ఏకంగా 14 కోట్ల అవుట్ రేటు ఆఫర్ ఇచ్చాడట కళ్యాణ్ రామ్…ఇది టాలీవుడ్ హిస్టరీలో ఆల్ టైం మమ్మోత్ రేటు అని చెప్పొచ్చు. బాహుబలి కన్నా కూడా 3 కోట్లు ఎక్కువ. అక్కడ జనతాగ్యారేజ్ 12 కోట్ల షేర్ సాధించడమే ఈ క్రేజ్ కి కారణమని అంటున్నారు. మరి కళ్యాణ్ రామ్ ఒప్పుకు౦టాడో లేదో చూడాలి.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY