ఎన్టీఆర్ #27 ఎప్పుడు మొదలుకాబోతుందో తెలిసిపోయింది

0
7281

ntr sjsmntbhamatbsmయంగ్ టైగర్ ఎన్టీఆర్ కి టాలీవుడ్ లో ఓ గుర్తింపు ఉంది, తన సినిమాల్లో ఎక్కువ ఎక్స్ పెరిమెంట్లు చేసిన తొలి హీరో అని చెప్పొచ్చు, చేసిన 26 సినిమాల్లో ఎవ్వరూ చేయని పాత్రలను కొన్ని ఎన్టీఆర్ చేసి మెప్పించాడు.

కాగా ఇప్పుడు మరో కొత్త పాత్రకి సిద్ధం అవుతున్న యంగ్ టైగర్ ఆ సినిమాను మొదలుపెట్టడానికి ఇప్పుడే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలుపెట్టాడట. కెరీర్ లో తొలిసారిగా హోమ్ బ్యానర్ లో నటించబోతున్నాడు యంగ్ టైగర్.

ముందుగా వక్కంతం వంశీ డైరెక్షన్ లో సినిమా అనుకున్నా ఆయన ప్లేస్ లో అయితే పూరీ లేకపోతే త్రివిక్రమ్ చేసే అవకాశం ఉందని అంతా అనుకున్నా అవన్నీ ఉట్టి వార్తలే అయ్యాయి. కాగా ఇప్పుడు అనిల్ రావిపూడితో ఎన్టీఆర్ సినిమా కమిట్ అయినట్లు తెలుస్తుంది. కాగా అఫీషియల్ అనౌన్స్ మెంట్ డిసెంబర్ తొలివారంలో వస్తుందని అంటున్నారు. కాగా సినిమా షూటింగ్ డిసెంబర్ మూడో వారం నుండి జరుగుతుందని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY