ఎన్టీఆర్ 4 సినిమాల టార్గెట్ 400 కోట్లట…హ్యూమ౦గస్

0
1497

టాలీవుడ్ తలైవా యంగ్ టైగర్ ఎన్టీఆర్…అప్ కమింగ్ సినిమాల లైనప్ చూస్తె ఎవ్వరైనా ఒక్కటే చెబుతారు…ఇప్పుడున్న హీరోల్లో ది బెస్ట్ లైనప్ ఒక్క ఎన్టీఆర్ కే ఉందని….ఒక్క బాబీ మూవీ కొద్దిగా డౌట్ లో ఉంది కానీ తర్వాత సినిమాలన్నీ ఓ రేంజ్ లో ఉండబోతున్నాయని అంటున్నారు.

కాగా ఎన్టీఆర్ తర్వాత సినిమాలను ఒక్కసారి గమనిస్తే ఆ సినిమాల మార్కెట్ విలువ ఏకంగా 400 కోట్లకు దాటుతుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఎన్టీఆర్ 27 పూర్తిగా ఎన్టీఆర్ కరెంట్ క్రేజ్ మీద ఆడటం ఖాయం అంటున్నారు.

ఇక తర్వాత త్రివిక్రమ్, విక్రం కుమార్, కొరటాల శివల సినిమాలు ట్రేడ్ లో హ్యూమ౦గస్ క్రేజ్ ని దక్కించుకున్నాయి…ఈ మూడు సినిమాలతో పాటు బాబీ సినిమా కూడా కలుపుకుంటే ఎన్టీఆర్ పేరు మీద కచ్చితంగా 400 కోట్ల వ్యాపారం జరిగే అవకాశం ఉందని అంటున్నారు..

NO COMMENTS

LEAVE A REPLY