ఎన్టీఆర్ 7 ఏళ్ల కళ….ఇప్పుడు నెరవేరింది

1
7205

ntr-s-ntnmnబేసిక్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ బిగ్గెస్ట్ క్రేజ్ మాస్ లో ఉంది, కెరీర్ మొదట్లోనే ఆది-సింహాద్రి సినిమాలతో మాస్ లో పీక్ స్టేజ్ లో క్రేజ్ తెచ్చుకున్న ఎన్టీఆర్ తరువాత ఆ రేంజ్ హిట్ పడకపోయినా మాస్ లో క్రేజ్ తగ్గలేదు. కాగా ఇప్పుడు రెండు విజయాలతో మంచి ఊపు మీదున్నాడు ఎన్టీఆర్.

ఎన్టీఆర్ కి మంచి క్రేజ్ ఉన్న సీడెడ్ ఏరియాలో ఇప్పటివరకు 10 కోట్ల మార్క్ అందుకోలేకపోయాడు ఎన్టీఆర్, బాద్ షా ఆ మార్క్ ని అందుకునేలా కనిపించినా 9 కోట్ల లోపే ఆగిపోయింది. ఇక టెంపర్-నాన్నకుప్రేమతో సినిమాలు ప్రయోగాత్మక సినిమాలు అవ్వడంతో అక్కడ క్లిక్ అవుతాయనుకోవడం అత్యాశే.

కాగా ఇప్పుడు ఎన్టీఆర్  పక్కా మాస్ మూవీ జనతాగ్యారేజ్ పై ఇండస్ట్రీలో బోలెడు అంచనాలుఏర్పడగా ఆ అంచనాలను అందుకుని జనతాగ్యారేజ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 12.30 కోట్ల షేర్ తో దూసుకుపోతుంది. టోటల్ రన్ లో  10 కోట్లు అనుకున్న బెంచ్ మార్క్ బీట్ చేసి 12 కోట్ల మార్క్ ని టచ్ చేయడంతో ఎన్టీఆర్ 7 ఏళ్లుగా మగధీర తరువాత కొట్టాలనుకున్న రికార్డు ఇప్పుడు సాధించినట్లు అయింది.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

1 COMMENT

LEAVE A REPLY