ఎన్టీఆర్-అల్లుఅర్జున్ ఫ్యాన్స్ మధ్య “రగడ”….ఎందుకోసమో తెలుసా??

2
634

టాలీవుడ్ బెస్ట్ ఫ్రెండ్స్ లో ఎన్టీఆర్ అల్లుఅర్జున్ లు కంపల్సరీ ఉంటారు కానీ వీళ్ళ ఫ్యాన్స్ మధ్య అంత సయోధ్య లేదన్న విషయం అందరికీ తెలిసిందే. కాగా లేటెస్ట్ గా వెలువడిన గూగుల్ సెర్చ్ రిజల్ట్స్ లో ఎన్టీఆర్ టాప్ ప్లేస్ లో నిలవడంతో అల్లుఅర్జున్ ఫ్యాన్స్ మండి పడుతున్నారు.

సరైనోడు ఇక్కడితో పాటు కేరళలోనూ తమిళ్ లోను బ్లాక్ బస్టర్ అయ్యిందని అలాంటిది అల్లుఅర్జున్ కి ఎక్కువ సెర్చ్ లు ఉండాలి కానీ ఎన్టీఆర్ కి ఉందటమేంటి అని వాళ్ళ గొడవ…కానీ ఎన్టీఆర్ తెలుగులో రెండు సినిమాలు చేశాడు.

అందులో ఒకటి కేరళలోను డబ్ అయ్యి అక్కడ కూడా పాపులారిటీని సొంతం చేసుకుంది….ఏ లెక్కన చూసుకుంటే ఎక్కువ సెర్చ్ లు ఎన్టీఆర్ పేరుమీదే ఉంటాయి. అందుకే ఈ ఇయర్ మిగిలిన హీరోలతో పోల్చితే ఎన్టీఆర్ గురించి ఎక్కువ సెర్చ్ లు జరిగాయి…ఇది అసలు విషయం అంటున్నారు విశ్లేషకులు…మరి అల్లుఅర్జున్ ఫ్యాన్స్ ఇది గమనించి ఊరుకుంటారో లేదో చూడాలి అంటున్నారు.

2 COMMENTS

  1. NTR 2 movies collected more than 225crores. If NTR gives a small message in internet, it can trend around 20 hours. It proved the strength of NTR and which effected the “most searched hero in Tollywood

LEAVE A REPLY