ఎన్టీఆర్ అల్లుఅర్జున్ ని టాప్ 5 లో లేకుండా చేశాడనే కసి ఇది

1
2758

ntrsfdytytయంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇన్నాళ్ళు సైలెంట్ గా ఉన్నా ఒక్కసారిగా వైలేంట్ అయిపోయాడు. ఒక్క హిట్ తో టోటల్ టాలీవుడ్ ని తనవైపు తిప్పుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు సౌత్ లోను క్రేజ్ ఉన్న టాప్ స్టార్స్ లిస్టులో చోటు దక్కించుకుని దూసుకుపోతున్నాడు.

కాగా జనతాగ్యారేజ్ బ్లాక్ బస్టర్ హిట్ తో ఆల్ టైం టాప్ 5 తెలుగు మూవీస్ లో అల్లుఅర్జున్ సరైనోడుకి చోటు దక్కకపోవడంతో ఇప్పుడు అల్లుఅర్జున్ మంచి కసి మీద ఉన్నట్లు తెలుస్తుంది. నిన్నమొన్నటి వరకు రేసుగుర్రం-సరైనోడు సినిమాలతో టాప్ 5 లో ఉండేవాడు అల్లుఅర్జున్.

కానీ ఎన్టీఆర్ సడన్ బ్లాక్ బస్టర్ సక్సెస్ తో మళ్ళీ తనని తాను నిరూపించుకోవడానికి ఇప్పుడు బైలింగువల్ సినిమాను మొదలుపెట్టాడు. ఎలాగూ మళయాళ౦లో 5 కోట్ల మార్కెట్ ఉండటంతో ఇప్పుడు తమిళ్ ని కూడా కవర్ చేస్తే జనతాగ్యారేజ్ ను లేపేయడం పెద్ద కష్టం కాదని అల్లుఅర్జున్ ఆలోచన. మరి ఏం జరుగుతుందో చూడాలి.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

1 COMMENT

LEAVE A REPLY