ఎన్టీఆర్ ఆంధ్రావాలాకి ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడో తెలిస్తే షాక్ అవుతారు

0
11986

టాలీవుడ్ లో అన్ డౌటెడ్లీ నంబర్ వన్ అప్పటికీ ఇప్పటికీ ఎవరు అంటే మెగాస్టార్ చిరంజీవి అనే చెప్పాలి, సినిమా సినిమాకు తన రేంజ్ ను పెంచుకుంటూ వెళ్ళిన చిరు టాలీవుడ్ బిగ్గెస్ట్ మెగాస్టార్ గా మారాడు. అలాంటి మెగాస్టార్ కెరీర్ పీక్ స్టేజ్ ఇంద్ర సమయంలో తీసుకున్న రెమ్యునరేషన్ 6 కోట్లు.

ntr andhravalaఅది దాదాపు 20 ఏళ్ల కృషి తరువాత ఆ రేంజ్ రెమ్యునరేషన్ కి వచ్చాడు చిరంజీవి. కానీ అదే సమయంలో నిండా 20 ఏళ్ళు నిండని యంగ్ టైగర్ ఎన్టీఆర్ కేవలం 4 సినిమాలు చేసి తన స్టార్ డం ని చిరు అంత పెంచుకున్నాడు. సింహాద్రి తరువాత ఎన్టీఆర్ క్రేజ్ పదింతలు పెరిగింది.

ఆ సమయంలో సింహాద్రి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత ఆంధ్రావాలాకి 5 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నాడట ఎన్టీఆర్. అప్పట్లో చిరు 6 కోట్ల తరువాత ఆ రేంజ్ రెమ్యునరేషన్ తీసుకున్న ఒకే ఒక్క హీరో ఎన్టీఆర్ కావడం అది కూడా 20 ఏళ్లకే ఆ రికార్డు ఉండటం నిజంగానే గ్రేట్.

NO COMMENTS

LEAVE A REPLY