యంగ్ టైగర్ తో అనగానే ఒప్పేసుకున్నాడట

0
5102

టాలీవుడ్ లో ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరో యంగ్ టైగర్ అని చెప్పొచ్చు…కానీ ఎన్టీఆర్ తో ఇప్పటికిప్పుడు సినిమా చేయడానికి టాప్ డైరెక్టర్స్ అందరూ ఫుల్ బిజీగా ఉండటంతో సర్దార్ గబ్బర్ సింగ్ తో ఫ్లాఫ్ కొట్టిన బాబీని డైరెక్టర్ గా సెలెక్ట్ చేసుకున్నారు.

సర్దార్ ఫ్లాఫ్ పవన్-శరత్ మరార్ పెట్టిన షరతుల వలెనే ఫ్లాఫ్ అయ్యింది అనే టాక్ అప్పట్లో రావడంతో ఆ ప్రభావం బాబీ పై తక్కువగానే పడింది. కాగా ఈ సినిమా త్వరలోనే మొదలు కాబోతుండగా సినిమాకి సంగీత దర్శకుడిగా ఎవరిని తీసుకోవాలా అని టెన్షన్ మొదలైంది.

కాగా ఎన్టీఆర్ స్పీడ్ కి మరోసారి దేవి శ్రీ ప్రసాద్ అయితేనే బెటర్ అనుకున్నా సడెన్ గా తమిళ్ వన్ ఆఫ్ ది టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన అనిరుద్ రవిచంద్రన్ కి ఫోన్ చేయగా జస్ట్ ఎన్టీఆర్ సినిమా అని చెప్పగానే డేట్స్ అడ్జస్ట్ చేసుకుని నేను చేస్తానని చెప్పాడట. ఈ కాంబో కానీ సెట్ అయితే ఎన్టీఆర్ 5జి డాన్సులు చూడొచ్చు అంటున్నారు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY