ఎన్టీఆర్ బాలయ్య “గౌతమీపుత్ర శాతకర్ణి” ఆడియోకి అందుకోసమే వెళ్ళలేదా

1
1623

గౌతమీపుత్ర శాతకర్ణి ఫస్ట్ లుక్ ట్రైలర్ రిలీజ్ అవ్వగానే అందరికన్నా ముందు ట్వీట్ వేసింది యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రమే…ఆ ఒక్క ట్వీట్ తో నందమూరి హీరోలు తిరిగి ఒకటి అయ్యారంటూ ఇండస్ట్రీలో సంబరాలు చేసుకున్నాయి. అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది.

కాగా రీసెంట్ గా జరిగిన ఆడియో వేడుకకి యంగ్ టైగర్ కచ్చితంగా వస్తున్నట్లు కూడా వార్తలు వచ్చాయి..కానీ ఆడియో వేడుకలో ఎన్టీఆర్ మాట కూడా వినిపించలేదు..కానీ ఎన్టీఆర్ ఎందుకని వెళ్ళలేదు అంటూ ఇప్పుడు చర్చలు మొదలయ్యాయి ఇండస్ట్రీలో.

కాగా ఎన్టీఆర్ వెళ్లి ఉంటే తమ మధ్య జరిగిన అభిప్రాయభేదాలను అక్కడ వివరించాల్సి ఉంటుందని అది సినిమా ఆడియో వేడుకలో చెప్పడం మంచిది కాదు కాబట్టి ఎన్టీఆర్ అక్కడికి వెళ్ళలేదు అని ఒక వాదన ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తుంది. మరి ఇది ఎంతవరకు నిజమో అనేది తెలియాల్సి ఉంది.

1 COMMENT

  1. You are wrong. Because Cbn family afraid of Young Tiger. Without the permission of Cbn n Lokesh, Bk could not join with NTR jr

LEAVE A REPLY