ఎన్టీఆర్-బాలకృష్ణ “అంతా అబద్దమే”

0
996

ntr balayyanshtనందమూరి హీరోలు ఎన్టీఆర్ మరియు బాలకృష్ణలు తిరిగి కలిసిపోతే చూడాలనేది అభిమానుల కోరిక…ఎన్టీఆర్ అందుకు సమ్మతంగానే ఉన్నా బాలయ్య మాత్రం అందుకు ఒప్పుకోవడం లేదనేది ఇండస్ట్రీ వర్గాల ప్రధాన వాదన.

కాగా ఈ మధ్యకాలం ఈ ఇద్దరు హీరోల గురించి చర్చ వచ్చినప్పుడల్లా త్వరలో కలుస్తారు కలిసి సినిమా చేయబోతున్నట్లు వార్తలు రాసాగాయి. లేటెస్ట్ ఎంతో ప్రతిష్టాత్మక౦గా తెరకెక్కుతున్న బాలయ్య 100 సినిమా గౌతమీపుత్ర శాతకర్ణిలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఓ స్పెషల్ క్యామియో చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి.

కాగా ఇదే విషయాన్ని దర్శకుడు క్రిష్ ని ఈ మధ్య బాలయ్య పుట్టినరోజు వేడుకల కోసం అమెరికా వెళ్ళినప్పుడు కొందరు ఫ్యాన్స్ అడగ్గా ఇందులో ఎన్టీఆర్ నటించడం లేదంటూ తేల్చేశాడు క్రిష్. దాంతో ఈ ఇద్దరు కలిసి నటించబోతున్నట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని తెలియడంతో ఫ్యాన్స్ మరోసారి భాదపడుతున్నారు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY