ఎడిటింగ్ తో కుమ్మేశారు…ఫ్యాన్స్ ఇదే కావాలి అంటున్నారు

0
193

ntr ansbtvbantvbsntఇండస్ట్రీలో అందరూ ఫ్యామిలీల హీరోలు కలిసి మెలసి ఉన్నారు..కానీ ఒక్క నందమూరి హీరోలు మాత్రమే మిగిలిన ఫ్యామిలీ హీరోలతో అంటీముట్టనట్లు ఉంటున్నారన్నది ఎవ్వరూ కాదనలేని నిజం. మనస్పర్ధలు వీరి మధ్య దూరాన్ని పెంచాయి అన్నది కూడా అందరికీ తెలిసిందే.

కాగా ఎప్పటికైనా ఎన్టీఆర్-బాలయ్యలు కలుస్తారని అభిమానులు ఆశగా ఎదురుచూస్తూనే ఉన్నారు. కాగా ఇది గమనించిన కొందరు ఫ్యాన్స్ లేటెస్ట్ గా రిలీజ్ అయిన జనతాగ్యారేజ్ పోస్టర్స్ ని కొద్దిగా మార్ఫింగ్ చేసి ఎన్టీఆర్-బాలయ్యలు కలిసి ఉంటే ఎలా ఉంటుందో చేసి చూపించారు.

మోహన్ లాల్ ప్లేస్ లో బాలయ్య మొఖాన్ని అతికించి పెట్టగా ఇద్దరు నందమూరి హీరోలు నిజంగానే ఒకే ఫ్రేంలో ఉన్నట్లు అయింది. ఈ ఫోటో చూసిన ఫ్యాన్స్ అందరూ ఇదే నిజమైతే బాగుణ్ణు కదా…ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్ లో కచ్చితంగా ఇలాంటి రోజు వస్తుందని ఆశపడుతున్నారు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY