బెస్ట్ యాక్టర్ ఆఫ్ టాలీవుడ్….ఎన్టీఆర్ మాత్రమే అంటున్న హీరోయిన్

0
3094

టాలీవుడ్ లో చాలామందికి నచ్చిన హీరో, యాక్టర్, డాన్సర్…నికార్సయిన ఆల్ రౌండర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒక్కడే…చాలామంది సీనియర్లు జూనియర్లు ఓపెన్ గానే ఎన్టీఆర్ గురించి తమ ఫీలింగ్ ని చెప్పేశారు…లేటెస్ట్ గా ఓ క్యూట్ హీరోయిన్ కూడా తన ఫీలింగ్ ని చెప్పేసింది.

జెంటిల్ మాన్ సినిమాతో తెలుగు ఆడియన్స్ మదిలో చెరగని ముద్ర వేసుకున్న అమ్మడు నివేదాథామస్ రీసెంట్ గా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో ఓ చిన్న చిట్ చాట్ సెషన్ చేయగా మీ అభిమాన హీరో ఎవరు అంటూ ఓ ఫ్యాన్ నివేదాని అడిగాడు.

డానికి నివేదా తడుముకోకుండా ఫేవరేట్ హీరో ఎన్టీఆర్ అని చెప్పగా వరుసగా రెండు సినిమాలు చేస్తున్న నాని ఫేవరేట్ యాక్టర్ అని చెప్పింది…ఎన్టీఆర్ 27 సినిమా రేసులో నివేదా కూడా ఉందని టాక్ వినిపిస్తుంది కాబట్టి ఆల్ మోస్ట్ ఈమె ఫిక్స్ అయినట్లే అంటున్నారు విశ్లేషకులు.

NO COMMENTS

LEAVE A REPLY