ఎన్టీఆర్-బాబీ-బాలీవుడ్ హీరోయిన్…కేకో…కేక

0
10657

టాలీవుడ్ తలైవా యంగ్ టైగర్ ఎన్టీఆర్ అప్ కమింగ్ మూవీ కోసం టోటల్ ఇండస్ట్రీ ఆశగా ఎదురుచూస్తుంది…కాగా ఈ సినిమా ఫిబ్రవరి 10 న మొదలు కావడానికి సర్వం సిద్ధం అవుతున్నాయి. కాగా ఇందులో ఎన్టీఆర్ ట్రిపుల్ రోల్ లో కనిపించబోతున్నాడట.

కాగా ఎన్టీఆర్ సరసన ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నట్లు చెబుతుండగా అందరూ ఇప్పటివరకు ఎన్టీఆర్ తో చేయని కొత్త హీరోయిన్స్ ని తీసుకోవాలని బాబీ-కళ్యాణ్ రామ్ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందుకే ఒక అడుగు ముందుకేసి బాలీవుడ్ దాకా వెళ్ళినట్లు చెబుతున్నారు.

బాలీవుడ్ బ్యూటీ పరిణితి చోప్రా, ఆలియా భట్ లు ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టపడతారు..కాగా వాళ్ళని ఈ సినిమా కోసం సంప్రదించినట్లు ఇప్పుడు వార్తలు వస్తున్నాయి..రెమ్యునరేషన్ పెద్ద ప్రాబ్లమ్ కాదు కానీ ఒకవేళ డేట్స్ కుదిరితే కచ్చితంగా ఓకే చెబుతారు అన్నట్లు ఇప్పుడు ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY