ఎన్టీఆర్ కెరీర్ లో ఎక్కువమంది థియేటర్ లో చూసిన టాప్ 3 సినిమాలు ఏంటో తెలుసా???

0
3623

ntr-a-vdntymsmtయంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ లో ఇప్పటివరకు 26 సినిమాలు చేయగా అందులో కొన్ని హిట్లు కొన్ని ఫ్లాఫ్ సినిమాలు ఉన్నాయి. మరి ఈ సినిమాల్లో ఎక్కువమంది ప్రేక్షకులు చూసిన సినిమా ఏది అంటే చెప్పాడ౦ కష్టమే అని చెప్పాలి.

కానీ లేటెస్ట్ గా ట్రేడ్ పండితులు ఎన్టీఆర్ కెరీర్ లో రిలీజ్ అయిన సినిమాలలో ఎక్కువ టికెట్స్ తెగిన టాప్ 3 సినిమాలను గుర్తించారు. వాటిలో మొదటి ప్లేస్ ఎన్టీఆర్ కెరీర్ ఆల్ టైం బిగ్గెస్ట్ మాస్ హిట్ సింహాద్రి సుమారు 1 కోటి 20 లక్షల టికెట్స్ తెగినట్లు లేక్కేశారు.

ఇక రెండో ప్లేస్ లో ఆది సినిమా సుమారు 92 లక్షల టికెట్స్ తెగినట్లు లేక్కేశారు. దాదాపు 13 ఏళ్ల తరువాత ఎన్టీఆర్ కి బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన జనతాగ్యారేజ్ ఇప్పుడు మూడో ప్లేస్ లో సుమారు 76 లక్షల టికెట్స్ తెగినట్లు చెబుతున్నారు. టోటల్ రన్ లో ఆదిని క్రాస్ చేసే చాన్స్ కూడా ఉన్నట్లు చెబుతున్నారు.

NO COMMENTS

LEAVE A REPLY