ఎన్టీఆర్-చరణ్ ఫ్యాన్స్….చెడుగుడు ఆడేసుకున్నారు

0
1506

ఇదేదో గొడవ న్యూస్ అనుకోవద్దు…..ఈరోజు అటు మెగా ఫ్యాన్స్ డబుల్ ట్రీట్ అయితే ఇటు ఎన్టీఆర్ అభిమానులకు కూడా డబుల్ ట్రీటే….మెగాస్టార్ చిరు 150 టీసర్ అలాగే చరణ్ ధృవ రిలీజ్ లతో మెగా ఫ్యాన్స్ సంబరాల్లో మునిగితేలగా….

ఇటు జనతాగ్యారేజ్ 100 రోజుల వేడుక డానికి బోనస్ గా ఎన్టీఆర్ 27 వ సినిమా కొత్త అనౌన్స్ మెంట్ తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా డబుం బొనంజాని ఎంజాయ్ చేస్తున్నారు. కాగా మెగా-నందమూరి హీరోల ఫ్యాన్స్ ఈ సంబరాలను సోషల్ మీడియాలో దుమ్మురేపేవిధంగా జరుపుకున్నారు.

ఫేస్ బుక్ ట్విట్టర్ లలో వీళ్ళు ఓ రేంజ్ లో ట్రెండ్ చేస్తూ సోషల్ మీడియా మొత్తాన్ని చెడుగుడు ఆడేసుకున్నారు. మెగా మూవీస్ కి పాజిటివ్ టాక్ రావడం ఇటు ఎన్టీఆర్ కొత్త సినిమా అనౌన్స్ లతో మరే విషయాలు కూడా సోషల్ మీడియాలో హైలెట్ అవ్వడం లేడంటే ఏ రేంజ్ లో వీళ్ళు చెడుగుడు ఆదేసుకున్నారో అర్ధం చేసుకోవచ్చు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY