ఒకేవేళ ఎన్టీఆర్ తో ఆ దర్శకుడు చేసేది ఆ సినిమా సీక్వెల్ కాదు గా

0
1004

ntr-sh-ntbnsmtఏ ఇండస్ట్రీ అయినా హీరోయిన్స్ మీద ఎక్కువగా గాసిప్స్ వినిపిస్తాయి కానీ ఓ హీరో పై గాసిప్స్ ఎక్కువగా వినిపించేది మాత్రం ఒక్క ఎన్టీఆర్ మీదే అని చెప్పొచ్చు. ఎన్టీఆర్ చేసే ప్రతీ సినిమా సమయంలో అందులో నటించేవారిపై ఆ సినిమా కథపై గాసిప్స్ వస్తాయి. ఇక ఎన్టీఆర్ కొత్త సినిమాలు మొదలుపెట్టే సమయంలో అయితే గాసిప్స్ ఓ రేంజ్ లో వచ్చేస్తాయి.

ఈసారి ఎన్టీఆర్ తో ఓ సీనియర్ లెజెండరీ డైరెక్టర్ కే.రాఘవేంద్రరావు సినిమా చేయబోతున్నడని ఇండస్ట్రీలో టాక్. కాగా ఈ సినిమా ఇప్పటికిప్పుడు ఉండకపోయినా మర ఏడాదిన్నరలో మొదలయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. కాగా ఈ సారి ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో దొరకడంతో తన కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయిన జగదేకవీరుడు అతిలోకసుందరి టైప్ సినిమా చేస్తున్నాడు అనే వార్తలు వస్తున్నాయి.

మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆ సినిమా సీక్వెల్ రామ్ చరణ్ తో ప్లాన్ చేయాలి అని అనుకున్నా అది కుదరడం లేదని కొత్తగా ఉండటానికి ఎన్టీఆర్ తో ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు. మరి ఇది నిజంగా గాసిప్ కావొచ్చని కొందరు లేదు నిజమే అని కొందరు అంటుండటంతో నిజానిజాల కోసం మరికొన్ని రోజులు ఆగాల్సిందే అంటున్నారు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY