షాక్: ఎన్టీఆర్ చేయాల్సిన సినిమా ఆ హీరోకి 2.5 కోట్లకు అమ్మేశారా

0
1952

ntr-s-btmns-btఇండస్ట్రీలో ఒక హీరోతో చేయాల్సిన సినిమా మరో హీరోతో చేయడం సహజమే…ముందు ఒక హీరోతోఅనుకుని ఆ హీరోతో సెట్ అవ్వక తరువాత వేరే హీరోతో ఆ సినిమా చేయడం అవి సూపర్ హిట్ అవ్వడం చాలాసార్లే చూశాం. ఈ పద్దతి యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి చాలాసార్లు ఎదురయ్యింది కూడా.

ఎన్టీఆర్ ఇలానే తన దగ్గరకొచ్చిన ఎన్నో సూపర్ హిట్ కథలను వదులుకున్నాడని ఇండస్ట్రీలో చెప్పుకుంటారు. కాగా ఇప్పుడు మరోసారి ఎన్టీఆర్ చేయాల్సిన ఓ స్పెషల్ సినిమా వేరే హీరోకి వెళ్లిందని చెబుతున్నారు..ఆ సినిమా మరేదో కాదు 2010 లో కొత్త ఎన్టీఆర్ ని పరిచయం చేసిన అదుర్స్ సినిమా సీక్వెల్.

ఈ సినిమా కథ వినాయక్ ఎప్పుడో రాసుకోగా ఎన్టీఆర్ తో చేయడం ఈ మధ్య సెట్ అవ్వకపోవడంతో పక్కకు పెట్టగా అల్లుఅర్జున్ ఈ కథ గురించి తెలుసుకుని తను చేస్తానని తీసుకున్నాడని చెబుతున్నారు. డానికి గాను వినాయక్ కి 2.5 కోట్లు ఇచ్చాడని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారట. మరి ఇందులో నిజమెంతో తెలియదు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY