ఆ క్లాసిక్ ని ఎన్టీఆర్ ఒక్కడే చేయగలడట..!

0
815

87 ఏళ్ల తెలుగు సినిమా హిస్టరీలో ఎన్నో క్లాసిక్ సినిమాలు మరెన్నో కల్ట్ క్లాసిక్ సినిమాలు ఉన్నాయి. వాటిలో కొన్ని సినిమాలను ఇప్పటికీ టీవిలో వేస్టే చూసే అభిమానులు చాలామంది ఉన్నారు. అలాంటి సినిమాల్లో కొన్ని రీమేక్ అయ్యి ఫ్లాఫ్ అయ్యాయి.

దానికి కారణం ఒరిజినల్ వర్షన్ లో నటించిన నటుల అద్బుతమైన నటన అని చెప్పొచ్చు. రీమేక్ చేసినవారు అలాంటి నటనను కనబరచకపోవడం వలనే ఆ సినిమాలు అనుకున్న విధంగా సక్సెస్ కాలేకపోయాయి అంటుంటారు. లేటెస్ట్ ఇండస్ట్రీలో కల్ట్ క్లాసిక్ గుండమ్మకథ హాట్ టాపిక్ అయ్యింది.

ఈ సినిమాను మోహన్ బాబు మంచు విష్ణు-రాజ్ తరుణ్ ల కాంబినేషన్ లో రీమేక్ చేయాలి అని చెప్పాడు. కానీ ఆ రీమేక్ కి సరిగ్గా సూట్ అయ్యే నటుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రమే అని చెబుతున్నారు. ఎన్టీఆర్ తో పాటు అక్కినేని ఫ్యామిలీలో నాగచైతన్య కలిసి చేస్తేనే ఈ సినిమాకి ఆదరణ లభిస్తుంది అంటున్నారు.

మీ అభిమాన హీరో లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నాత్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ప్రెస్ చేయండి.ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి.👉

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here