యంగ్ టైగర్ కంబ్యాక్ ఓ రేంజ్ లో ఉంటుందట

0
468

ntr-sbns-mtbsm-tbnsటాలీవుడ్ తలైవా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు యమ టెన్షన్ మీదున్నాడు…ఇండస్ట్రీలో ఒక హిట్ కొడితేనే అందరూ వెంటపడతారు…అలాంటిది ఏకంగా 3 వరుస హిట్స్ తర్వాత ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి ఇండస్ట్రీలో ఒక్క దర్శకుడు కూడా ఖాళీగా లేకపోవడం ఇక్కడ విచారకరం.

కానీ యంగ్ టైగర్ మాత్రం ఎక్కడ తడబాటు లేకుండా కొంతకాలం ఖాళీగా ఉండైనా సరైన దర్శకుని వెతికి పట్టుకుని సినిమా చేయాలని చూస్తున్నాడు. ప్రస్తుతం కొందరు దర్శకులు చెప్పిన కథలను ఫైనల్ చేసిన ఎన్టీఆర్ త్వరలోనే వాటిలో బెస్ట్ అనుకున్న కథతో సినిమాను మొదలుపెట్టే అవాకాశం ఉంది.

కాగా ఫ్యాన్స్ కూడా ఎన్టీఆర్ తో ఏకీభవిస్తూ టైగర్ విల్ బాక్ విత్ బ్యాంగ్ అంటూ నమ్మకాన్ని సోషల్ మీడియాలో వ్యక్తపరుస్తున్నారు. అనవసరంగా కొత్తవాళ్ళని నమ్ముకుని నష్టపోవడం కన్నా బెస్ట్ డైరెక్టర్ ని ఎంచుకుని యావరేజ్ సినిమా ఇచ్చినా దాన్ని హిట్ చేసే సత్తా ఇప్పుడు ఎన్టీఆర్ కి ఉందని చెప్పొచ్చు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY