ఎన్టీఆర్ క్రేజ్ కి ఆ 3 సోషల్ మీడియా రికార్డులు దాసోహం అయ్యాయి

0
5635

ntr ss tvbsntvbsbtయంగ్ టైగర్ ఎన్టీఆర్ లేటెస్ట్ సెన్సేషన్ జనతాగ్యారేజ్ సోషల్ మీడియాలో ఫస్ట్ లుక్ పోస్టర్స్ తో రచ్చ రచ్చ చేసింది, రెండు సోషల్ నెట్వర్క్స్ లోనూ దుమ్ము రేపే లెవల్ లో ట్రెండ్ అయ్యి తెలుగు సినిమాల్లో ఈ మధ్య రికార్డు లెవల్ లో ట్రెండ్ అయిన సినిమాగా నిలిచింది.

కాగా ఇప్పుడు ట్విట్టర్ అండ్ ఫేస్ బుక్ రికార్డులు తిరగరాసిన ఎన్టీఆర్ ఇప్పుడు మరో సోషల్ నెట్వర్క్ అయిన యూట్యూబ్ మీద పంజా విసిరాడు. రీసెంట్ గా రిలీజ్ అయిన టీసర్ అండ్ ట్రైలర్ రెండు యూట్యూబ్ లో సునామీ సృష్టించాయి.

లాస్ట్ ఇయర్ నాన్నకుప్రేమతో ఫస్ట్ లుక్ టీసర్ టోటల్ గా 4.5 మిలియన్ వ్యూస్ తో సంచలనం సృష్టించగా ఆ తరువాత రిలీజ్ అయిన ఏ పెద్ద హీరో టీసర్ కూడా ఆ రికార్డును బ్రేక్ చేయలేదు. ఇప్పుడు ఆ రికార్డును బ్రేక్ చేయడమే కాకుండా కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసిన ఎన్టీఆర్ ఇప్పుడు ట్రైలర్ విషయంలోను కొత్త బెంచ్ మార్క్ సెట్ చేయబోతున్నాడు. దాంతో ఎన్టీఆర్ క్రేజ్ కి మూడు సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ దాసోహం అయ్యాయి.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY