ఎన్టీఆర్ క్రేజ్ ని ఆ జనాలని చూసి షాక్ అయిన తమిళ్ మీడియా

0
6778

మాస్ స్టార్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం జనతాగ్యారేజ్ షూటింగ్ నిమిత్తం చెన్నైలో ఫుల్ స్పీడ్ లో షూట్ చేస్తున్నాడు. కాగా అక్కడికి ఎన్టీఆర్ వస్తున్నాడు అని తెలుసుకున్న ఫ్యాన్స్ షూటింగ్ స్పాట్ కి భారీగా తరలి రావడంతో అందరూ షాక్ కి గురి అయ్యారట.

ntr craxe n chenaiఎన్టీఆర్ అభిమానులను చూసి ఓ 50 మందికి ఫోటోలు దిగే అవకాశం ఇస్తున్నట్లు చెప్పగా ఏకంగా 500 మంది ఎగబడ్డారట. తరువాత మరింత జనాలు రావడంతో 30 నిమిషాల్లో అయిపోతుంది అనుకున్న ఫోటో సెషన్ ఏకంగా 2 గంటలు జరిగిందట.

కానీ ఎన్టీఆర్ ఎలాంటి చిరాకు చూపించకుండా తనకు సమయం ఉన్నంతవరకు వాళ్ళకి ఫోటోలు దిగే చాన్స్ ఇచ్చి తరువాత షూటింగ్ లో తిరిగి జాయిన్ అయ్యాడట.దాంతో అక్కడ ఎన్టీఆర్ క్రేజ్ కి యూనిట్ షాక్ లో ఉంటే ఎన్టీఆర్ కి అక్కడ ఇంత క్రేజ్ ఏంటని తమిళ్ మీడియా కూడా నిర్ఘాంతపోయి౦దట. ఏది ఏమైనా ఈ క్రేజ్ ని చూసి ఫ్యాన్స్ సంతోషపడుతున్నారు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY