అప్పుడు క్రేజ్ లేదన్నవారే ఇప్పుడు ఎన్టీఆర్ కి జోహార్లు చెబుతున్నారు

0
3651

యంగ్ టైగర్ ఎన్టీఆర్  ప్రస్తుతం సూపర్ ఫాంలో ఉన్నాడు, టెంపర్-నాన్నకుప్రేమతో సినిమాల విజయాలతో టాలీవుడ్ లో క్రేజ్ ని పదింతలు పెంచుకున్నాడు. కానీ టెంపర్ కి ముందు ఎన్టీఆర్ కి అటు సోషల్ మీడియాలో ఇటు పాపులారిటీలో మిగిలిన హీరోలతో పోల్చితే వెనకపడ్డాడు అనడంలో సందేహం లేదు.

ntr crazeeee at p[eaksకానీ ఇప్పుడు ఎన్టీఆర్ కి ఉన్న క్రేజ్ సౌత్ లో మొదటి నుండి టాప్ లో ఉన్న హీరోలకి ఏమాత్రం తీసిపోలేదు. ఇక టాలీవుడ్ లో ఈ మధ్యనే రిలీజ్ చేసిన మోస్ట్ డిసైరబుల్ మాన్ లిస్టులో రెండో ప్లేస్ దక్కించుకుని మిగిలిన హీరోలకన్నా ఎంతము౦దున్నాడో చెప్పకనే చెప్పాడు.

ఇక నిన్న ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో జరిగాయి. తెలుగులో ఇప్పటివరకు మరే స్టార్ కి జరగనంత ఘనంగా రికార్డులు సృష్టిస్తూ ఎన్టీఆర్ ఫాన్స్ ఎన్టీఆర్ కి ఇప్పుడున్న క్రేజ్ ని అందరికీ తెలిసేలా చేశారు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY