ఎన్టీఆర్ కి ఇప్పుడున్న క్రేజ్ ని పెంచే సినిమా ఆ డైరెక్టర్ దగ్గరే ఉందట

0
4933

ntrzd-trrయంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ ఒక్కసారిగా ఎవ్వరి ఊహలకందని విధంగా జోరు అందుకుంది. టెంపర్ కి ముందు వరకు నీరసించిపోయిన ఎన్టీఆర్ అభిమానులకు టెంపర్ నుండి వరుస విజయాలు ఎన్టీఆర్ క్రేజ్ ని పదింతలు పెంచేశాయి.

ఇప్పుడు జనతాగ్యారేజ్ హ్యూమ౦గస్ సక్సెస్ తరువాత ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తే ఆ ఊపు తగ్గకుండా ఉంటుందని ఎన్టీఆర్ తర్జన బర్జన అవుతున్నట్లు సమాచారం. ఇండస్ట్రీలో ఉన్న విశ్లేషకుల అంచనాల ప్రకారం ఎన్టీఆర్ ప్రజెంట్ క్రేజ్ ని ఏమాత్రం తగ్గకుండా చూసే సత్తా అయితే త్రివిక్రమ్ కి లేక బోయపాటికే ఉందని చెబుతున్నారు.

బోయపాటి తిరిగి అల్లుడుశీను ఫేం శ్రీనివాస్ తో సినిమా చేస్తుండటంతో త్రివిక్రమ్ అయితే ఎన్టీఆర్ క్లాస్ లో మరింతగా జోచ్చుకుపోయే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అదే క్రమంలో మాస్ ని మెప్పించే కూడా త్రివిక్రమ్ తన మ్యాజిక్ ని మెప్పించగలడు కాబట్టి ఎన్టీఆర్ కి బెస్ట్ ఆప్షన్ త్రివిక్రమ్ మాత్రమే అంటున్నారు. మరి ఎన్టీఆర్ ఎవరికీ ఓటు వేస్తాడో చూడాలి.

NO COMMENTS

LEAVE A REPLY