యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ తో 25 కోట్లు రికార్డు లాభం

0
2887

ntr-gjkghzdfయంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ప్రస్తుతం పీక్స్ లో క్రేజ్ వచ్చేసింది…జనతాగ్యారేజ్ లో ఉన్న ఫేమస్ డైలాగ్ లో థియేటర్ లో ఎన్టీఆర్ సినిమా అంటే చాలు ఎగబడి వెళ్ళిపోతున్నారు ప్రేక్షకులు. దాంతో సినిమాకి భారీ లాభాలు వచ్చేశాయి.

జనతాగ్యారేజ్ సినిమాను మొత్తంగా 50 కోట్లలోపు నిర్మించగా సినిమా ఇప్పటివరకు 76 కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేసింది. దాంతో మొత్తంగా లాభం ఇప్పటివరకు 25 కోట్లవరకు వచ్చినట్లు అయింది. సినిమాను 64 కోట్లకు అమ్మడంతో నిర్మాతలు 15 కోట్ల లాభం దక్కించుకున్నారట.

ఇక మొత్తంగా సినిమాను ఇండియా వైడ్ గా డిస్ట్రిబ్యూషన్ చేయడానికి ఒప్పుకున్నా ఎరోస్ వాళ్లకి కూడా జనతాగ్యారేజ్ భారీ లాభాలు తెచ్చిపెట్టిందని చెబుతున్నారు. ఇండస్ట్రీలో ఈ మధ్య వచ్చిన పెద్ద సినిమాల్లో మోస్ట్ ప్రాఫిట్స్ వచ్చిన సినిమాల సరసన జనతాగ్యారేజ్ చేరింది. ఈ రికార్డుతో ఎన్టీఆర్ క్రేజ్ మరింతగా పెరిగింది.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY