జనతాగ్యారేజ్ దెబ్బకు ఆ మూడు సినిమాల రికార్డు గల్లంతు

0
9910

ntr-snsmtbsntbsఎక్కడ చూసిన జనతాగ్యారేజ్ గురించే చర్చలు జరుగుతున్నాయి, ఎన్టీఆర్ లాంటి మాస్ హీరోని అభిమానులు మెచ్చే విధంగా కొరటాల శివ చూపించిన తీరు అందరిలోనూ సినిమాపై ఆసక్తిని రేకెత్తించగా సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.

కాగా ఇప్పుడు జనతాగ్యారేజ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మూడు భారీ హిట్ సినిమాలను దాటేసి నయా రికార్డును ఎన్టీఆర్ కి కట్టబెట్టింది. ఆ మూడు సినిమాలే సరైనోడు-అత్తారింటికి దారేది-మగధీర.

ఈ మూడు సినిమాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో టోటల్ రన్ లో 60 కోట్లకు అటూఇటూగా కలెక్ట్ చేశాయి. కాగా జనతాగ్యారేజ్ ఓవర్ ఫ్లో కలెక్షన్స్ ని కలుపుకోగా ఈ మూడు సినిమాలను దాటి ఇప్పుడు 62 కోట్ల షేర్ దగ్గర ఉన్నట్లు అంచనా. దాంతో మూడు సినిమాల రికార్డులు గల్లంతు అయ్యి ఆల్ టైం టాప్ 3 ప్లేస్ ని దక్కించుకున్నాడు యంగ్ టైగర్.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY