ఎన్టీఆర్….6 కోట్ల లాభం…అయన పండగ చేసుకుంటున్నాడు

0
1541

ntr-svtjsn-tయంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫామ్ లో ఉంటె రికార్డులు చెల్లాచెదురు అవ్వాల్సిందే అని అప్పట్లో ఆది సింహాద్రి సినిమాలు నిరూపించగా మళ్ళీ ఇప్పుడు జనతాగ్యారేజ్ ఆ మ్యాజిక్ ని రిపీట్ చేస్తూ దూసుకుపోతుంది. విడుదల అయిన ప్రతీ చోట నయా రికార్డులతో దుమ్మురేపుతుంది జనతాగ్యారేజ్.

కాగా సినిమా ఇప్పటికే లాభాల్లో ఉండగా సినిమాని కొన్నవాళ్ళు కూడా కోట్లల్లో లాభాలు దక్కిన్చుకుంటున్నారు. వారిలో నైజాం డిస్ట్రిబ్యూటర్ కం నిర్మాత అయిన దిల్ రాజు ఇప్పుడు జనతాగ్యారేజ్ పుణ్యాన పండగ చేసుకుంటున్నాడు.

జనతాగ్యారేజ్ టోటల్ రన్ లో 19.40 కోట్ల మార్క్ ని అందుకోవడంతో మొత్తంగా 6 కోట్లదాకా లాభం దిల్ రాజు సొంతం కానుందట. ఈ మధ్య దిల్ రాజుకి భారీ లాభాలు తెచ్చిపెట్టిన సినిమా అ..ఆ 6 కోట్ల తరువాత మళ్ళీ ఇప్పుడు జనతాగ్యారేజ్ తోనే లాభాలు సొంతం అయ్యాయి అంటున్నాడు దిల్ రాజు.

NO COMMENTS

LEAVE A REPLY