ఎన్టీఆర్ తీసుకున్న నిర్ణయంతో షాక్ అయిన జనతాగ్యారేజ్ టీం

0
281

ntr anshtgahshయంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ జనతాగ్యారేజ్ షూటింగ్ ఆల్ మోస్ట్ చివరి స్టేజ్ కి చేరుకుంది. కాగా ఈ సినిమాలో నటిస్తున్న అందరూ నటుల ఫోటోలు సోషల్ మీడియాలో హాల్ చేస్తున్న విషయం అందరికీ తెలిసి౦దే.

కాగా సినిమాలో కామెడీ పార్ట్ ఉంటుందా లేదా అన్న డౌట్ కూడా నెలకొంది, ఎందుకంటే ఇప్పటివరకు రిలీజ్ అయిన ఫోటోలలో ఒక్కరు కూడా కమెడియన్ లేకపోవడమే దీనికి కారణం. కాగా స్క్రిప్ట్ పక్కగా ఉండటంతో కామెడీకి పెద్దగా స్కోప్ లేదని పెట్టలేదట.

కానీ ఒక సమయంలో కొందరు కమెడియన్స్ తో సినిమాలో కామెడీ సీన్స్ పెడితే ఎలా ఉంటుందని ఎన్టీఆర్ ని అడగ్గా ఎన్టీఆర్ ససేమిరా ఒప్పుకోలేదట. సినిమాకి కామెడీ ప్లస్ అవ్వాలి కానీ మైనస్ అవ్వకూడదని, ఇప్పుడు సడెన్ గా కామెడీ సీన్స్ హడావుడిగా పెట్టడం వల్ల అవి సరిగ్గా కుదరకపోతే కథకే ఎఫెక్ట్ అయ్యే చాన్స్ ఉన్నందున వద్దని గట్టిగానే చెప్పాడట. దాంతో యూనిట్ మొదట షాక్ అయినా బాగా ఆలోచిస్తే అదే నిజం కాబట్టి ఒప్పుకున్నారట.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY