ఎన్టీఆర్ ఏంటి ఇలా షాక్ ఇచ్చాడు

0
1039

nt-r-dfdgఎన్టీఆర్ అంటే డైరెక్ట్ గా ఎన్టీఆర్ షాక్ ఇవ్వలేదండి…ఎన్టీఆర్ నటించిన సినిమా అభిమానులకు భారీ షాక్ ఇచ్చింది…రికార్డుల దుమ్ము దులిపెస్తుంది అనుకున్నవాళ్లకి షాక్ ఇస్తూ కనీసపోటి కూడా ఇవ్వలేకపోయింది ఎన్టీఆర్ నటించిన ప్రతిష్టాత్మక 25 వ సినిమా నాన్నకుప్రేమతో.

ఈ ఇయర్ సంక్రాంతికి భారీ పోటిని ఎదుర్కొని హిట్ అయిన నాన్నకుప్రేమతో టెలివిజన్ లో మాత్రం అనుకున్న విధంగా సక్సెస్ కాలేకపోయింది…ఎన్టీఆర్ నటించిన 24 వ సినిమా టెంపర్ సృష్టించిన 26 రేటింగ్ ని బ్రేక్ చేయకపోయినా ఆ రేటింగ్ దగ్గరలో అయినా ఉంటుందని అంతా అనుకున్నారు కానీ…..

నాన్నకుప్రేమతో ఆ రికార్డులో సగం కూడా అందుకోలేకపోయింది. కేవలం 12.23 రేటింగ్ ని సాధించి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి భారీ షాక్ ఇచ్చింది. జెమినీటీవి యాజమాన్యం సైతం ఈ రికార్డుతో షాక్ కి గురి అయినట్లు చెబుతున్నారు. కాగా ఇప్పుడు అందరికల్లు జనతాగ్యారేజ్ టి.ఆర్.పి రికార్డులపై పడ్డాయి….

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY