ఎన్టీఆర్ అభిమానులకు ఆ రోజు డబుల్ బొనంజా

0
763

ntr-sb-tns-ntయంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ మధ్య ఫుల్ ఫాంలో జోరు చూపిస్తున్నాడు. ఒక్కో సినిమాతో ఒక్కో మెట్టు ఎక్కుతూ దూసుకుపోతున్న ఎన్టీఆర్ నటించిన మోస్ట్ ప్రెస్టీజియస్ 25th మూవీ నాన్నకుప్రేమతో తో మరోసారి పండగ చేయబోతున్నాడు ఎన్టీఆర్.

ఈ సినిమా ఈ దసరా కానుకగా అక్టోబర్ 11 న మధ్యాహ్నం 3 గంటలకు టెలికాస్ట్ అవ్వబోతుంది. ఈ ఇయర్ సంక్రాంతికి భారీ పోటిని ఎదుర్కొన్న నాన్నకుప్రేమతో ఆ పోటిని తట్టుకుని 55.60 కోట్ల షేర్ ని వసూల్ చేసింది.

కాగా సినిమాను వెండితెరలో ఎంజాయ్ చేసిన ప్రేక్షకులకు అడిషినల్ గా కొన్ని కొత్త సీన్స్ తో బుల్లితెరపై టెలికాస్ట్ చేయబోతున్నట్లు సమాచారం. దాంతో పండగ నాడు నాన్నకుప్రేమతో సినిమా రికార్డు స్థాయి టి.ఆర్.పితో రచ్చ చేయడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు. అసలే పండగ నాడు ఎన్టీఆర్ సినిమా రావడం పండగలా భావిస్తున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇప్పుడు ఈ న్యూస్ తో డబుల్ జోష్ తో ఉన్నారు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY