ఎన్టీఆర్ ఫ్యాన్స్ దిమ్మతిరిగిపోయే న్యూస్….

0
3405

టాలీవుడ్ తలైవా యంగ్ టైగర్ ఎన్టీఆర్ అప్ కమింగ్ మూవీ జనవరి చివర్లో మొదలు కాబోతున్న విషయం తెలిసిందే. కాగా అంతకుముందు సంక్రాంతికి బాబాయ్ గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా రాబోతుంది.

కాగా ఈ సినిమా ఆడియో త్వరలో జరగబోతుంది కాగా ఈ ఆడియో వేడుకకి స్పెషల్ గెస్ట్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాబోతున్నట్లు యూనిట్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయని టాక్ వస్తుంది. బాబాయ్-అబ్బాయ్ నడుమ ఈ మధ్య పెద్దగా మాటలు లేవన్న విషయం తెలిసిందే.

కాగా ఎన్టీఆర్ రీసెంట్ గా బాలయ్య సినిమా ట్రైలర్ పై కురిపించిన ప్రశంసలజల్లు ఇద్దరినీ తిరిగి ఒకటి చేయబోతుందని ఇద్దరు కలిసి ఆడియో వేడుకలో అభిమానులను అలరించడం ఖాయమని అంటున్నారు. మరి ఇదే కనుక నిజమైతే ఫ్యాన్స్ కి దీన్ని మించిన సంతోషం ఇంకోటి ఉండదు అని చెప్పొచ్చు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY