ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్!!!

0
1558

యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎన్టీఆర్ 27 వ సినిమా అనౌన్స్ మెంట్ కోసం దాదాపు 4 నెలలుగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. కాగా ఆ అనౌన్స్ మెంట్ డిసెంబర్ 10 న రావడంతో వారి సంతోషానికి అవధులు లేకుండా పోయింది.

కాగా ఈ సినిమాను జనవరి 26 న మొదలుపెట్టబోతున్నట్లు కూడా చెప్పగా ఆ రోజు కోసం ఎదురుచూస్తున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఇప్పుడు షాకింగ్ గ సినిమా పోస్ట్ పోన్ అయిన న్యూస్ విని షాక్ కి గురి అవుతున్నారు.

అప్పటికి టోటల్ ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి అవ్వడం కష్టంగా ఉండటంతో ఫిబ్రవరి 10 న సినిమాను అఫీషియల్ గా మొదలు పెట్టాలని భావిస్తున్నట్లు ఇప్పుడు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. దాంతో బ్యాడ్ న్యూస్ అని తెలిసినా 15 రోజుల్లోనే తిరిగి మొదలుపెడతారని తెలిసి కొంత సంతోషిస్తున్నారు వారు.

NO COMMENTS

LEAVE A REPLY