వీళ్ళు ఎన్టీఆర్ ఫ్యాన్స్…ఇవన్నీ వీళ్ళకి సాదారణ విషయం అంటున్నారు

0
1914

ntr sjsmntbsntnఈ డైలాగ్ ఎక్కడో విన్నట్లు ఉంది కదూ…సూర్య నటించిన 24 సినిమాలో తరచుగా ఈ డైలాగ్ ని వాడతాడు. ఈ విషయాన్ని సరిగ్గా ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులకు సూట్ అవుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే….

ఈ మధ్యే ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ జనతాగ్యారేజ్ ట్రైలర్ యూట్యూబ్ లో టాలీవుడ్ తరుపున ఫాస్టెస్ట్ 4 మిలియన్ మార్క్ అందుకున్న సినిమాగా నిలిచింది. దాంతో ఫ్యాన్స్ ట్విట్టర్ లో జనతాగ్యారేజ్ పేరుతో ట్రెండింగ్ మొదలుపెట్టారు. ఇలా స్టార్ట్ చేశారో లేదో కొద్ది సేపట్లోనే అది నేషనల్ వైడ్ గా ట్రెండ్ అవ్వడం మొదలయింది.

ఒక్కొక్కరూ కలిసి చూస్తుండగానే నేషనల్ వైడ్ గా ఎన్టీఆర్ పేరును ట్రెండ్ చేసి రచ్చ చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఇది చూసిన కొందరు వీళ్ళు ఎన్టీఆర్ ఫ్యాన్స్…ఇవన్నీ వీళ్ళకి సాదారణ విషయం అంటున్నారు.ఇక సినిమా రిలీజ్ రోజున ఎలాంటి హడావుడి ఉంటుందో చూడాలి.

NO COMMENTS

LEAVE A REPLY