ఈ క్రేజ్ కోసమే 13 ఏళ్ళు ఎదురుచూసింది

0
9453

ntr waited for thisటెంపర్ కి ముందు వరకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని కానీ ఎన్టీఆర్ అభిమానులను గానీ గమనిస్తే తమ ఆరాధ్య హీరో తమకు ఒక్క హిట్ ఇస్తే చాలు అనే ఆశతో ఉండేవారు. కానీ ఎప్పుడైతే ఎన్టీఆర్ తన నుండి అభిమానులు ఏం కావాలో కోరుకున్నారో అప్పటి నుండే తన పంతాని పూర్తిగా మార్చుకున్నాడు.

ఆది-సింహాద్రి తరువాత దాదాపు 13 ఏళ్ళు ఎన్టీఆర్ కి ఇలాంటి క్రేజ్ రావాలి అని అభిమానులు కోరుకున్నారు. ఒకటి తరువాత ఒకటి వరకుసగా రెండు సినిమాలతో ఏకంగా సౌత్ క్రేజీయెస్ట్ హీరోల్లో ఒకడిగా నిలిచిన ఎన్టీఆర్ నుండి అభిమానులు కోరుకునే సింహాద్రి రేంజ్ మాస్ మూవీగా ఇప్పుడు జనతాగ్యారేజ్ ప్రేక్షకులముందుకు రాబోతుంది.

బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగినప్పటి నుండి కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతున్న జనతాగ్యారేజ్ సృష్టిస్తున్న సునామీ చూసి ఫ్యాన్స్ అందరూ ఈ క్రేజ్ కోసమే కదా 13 ఏళ్ళు ఎదురుచూసింది తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ జోష్ లోనే సినిమాను 100 కోట్ల రికార్డు కూడా కట్టి పెట్టాలని చూస్తున్నారు అభిమానులు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY