మహేష్-పవన్ లను అక్కడ బీట్ చేయబోతున్న ఎన్టీఆర్

0
975

ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజీ హీరోలలో ఫుల్ ఫాంలో ఫుల్ స్పీడ్ తో దూసుకుపోతున్న హీరోల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఉన్నాడు, రెండేళ్ళ క్రితం వరకు పరిస్థితి ఎలా ఉన్నా ఇప్పుడు టాలీవుడ్ లో ఎన్టీఆర్ అంటే ఓ క్రేజీ స్టార్.

ntr imagesksఎంత క్రేజీ అనేది ఇప్పుడు జనతాగ్యారేజ్ తో రుజువు చేయడానికి సిద్ధం అవుతున్నాడు ఎన్టీఆర్. ఈ ఇయర్ బిగ్గెస్ట్ మూవీస్ అయిన సర్దార్ గబ్బర్ సింగ్ మరియు బ్రహ్మోత్సవం సినిమాలు ఒక్కడ ఎలా రిలీజ్ అయ్యయో ఓవర్సీస్ లోనూ అంతే రేంజ్ లో రిలీజ్ అయ్యాయి.

ఈ రెండు సినిమాలు సుమారు 210 లోకేషన్స్ లో రిలీజ్ అవ్వగా ఎన్టీఆర్ జనతాగ్యారేజ్ ని ఏకంగా 250 లోకేషన్స్ లో రిలీజ్ చేయడానికి సిద్ధం చేస్తున్నారట. ఇదే నిజమైతే ఆ రెండు సినిమాల రికార్డులను ఎన్టీఆర్ బ్రేక్ చేసినట్లే.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY