సింపుల్ గా ఎన్టీఆర్ గురించి నిత్యామీనన్ ఏమని చెబుతుందో తెలుసా

0
1786

ntr and nityamenonsతెలుగు సినిమా పరిశ్రమలో ఉన్న అతికొద్దిమంది మంచి నటీమణులలో నిత్యామీనన్ ఈతరం హీరోయిన్స్ లో కేవలం పెర్ఫార్మెన్స్ తోనే చాన్సులు దక్కించుకుంటూ తనకంటూ ఒక స్థానాన్ని దక్కించుకుని దూసుకుపోతుంది.

ఇన్నాళ్ళ కెరీర్ లో స్టార్ హీరోల పక్కన నటించే చాన్సులు తక్కువగానే దక్కించుకున్న నిత్యామీనన్ కి రీసెంట్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన జనతాగ్యారేజ్ లో జోడి కట్టే చాన్స్ వచ్చింది. అద్బుతమైన నాచురల్ హీరోయిన్ అయిన నిత్యామీనన్ కి ఈ సినిమాలో ఓ సన్నివేశం చాలా కష్టంగా మారిందట.

ఆ సీన్ కి సుమారు 12 టేకులు తీసుకోవడం జరిగినా ఎన్టీఆర్ తనపక్కనే ఆమె సీన్ అయిపోవడం కోసం ఎదురుచూస్తుండటంతో కొద్దిగా టెన్షన్ తో మరింత సమయం తీసుకుని సుమారు 3 గంటల తరువాత ఆ సీన్ ని కంప్లీట్ చేసిందట. కానీ ఎన్టీఆర్ అప్పటివరకు ఎంతో సహనంతో ఉండటంతో అప్పటి నుండి నేను ఎన్టీఆర్ ఫ్యాన్ అయ్యాను అంటుంది ఈ నాచురల్ బ్యూటీ.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY