యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ తో 25 కోట్లు రికార్డు

0
9469

ప్రతీ హీరోకి 25 వ సినిమా ఒక కల అని చెప్పొచ్చు, సీనియర్ హీరోలు ఒకప్పుడు ఏడాదికి పదుల సంఖ్యలో సినిమాలు చేసి ఉండొచ్చు కానీ ఇప్పుడున్న హీరోలకు 100 సినిమాల మార్క్ కూడా అవుట్ ఆఫ్ రీచ్ అనే చెప్పాలి. అందుకే 25 వ సినిమానే భారీ ఎత్తున ఉండేలా చూసుకుంటారు.

ntr crase to 25 crఈ ఇయర్ ఎన్టీఆర్ నాన్నకుప్రేమతో సినిమాతో ఆ మార్క్ ని గ్రాండ్ గా అందుకోగా లేటెస్ట్ గా కర్ణాటక పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కూడా చక్రవ్యూహ్ సినిమాతో ఆ మార్క్ ని పూర్తి చేశాడు, కాగా ఈ సినిమాలో తలైవా ఎన్టీఆర్ పాడిన గెలెయ పాట సూపర్ పాపులర్ అయిన విషయం తెలిసిందే.

దాంతో ఎన్టీఆర్ అభిమానులు కూడా ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. దాంతో ఫుల్ రన్ లో 25 కోట్ల షేర్ తో పునీత్ కెరీర్ లో బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఇంతకుముందు పునీత్ దూకుడు రీమేక్ పవర్ 18 కోట్ల షేర్ కలెక్ట్ చేయగా ఇప్పుడు చక్రవ్యూహ్ టాప్ ప్లేస్ లో నిలిచింది.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY