టోటల్ టాప్ హీరోలకు యంగ్ టైగర్ హ్యూమ౦గస్ ఛాలెంజ్

0
2154

ntr-svbsntbsnరెండేళ్ళ క్రితం ఎలా ఉన్నా ఇప్పుడు మాత్రం సోషల్ మీడియాలో యంగ్ టైగర్ క్రేజ్ కి తిరుగు లేదనే చెప్పాలి…కెరీర్ ఆల్ టైం లో స్టేజ్ నుండి ఇప్పుడు ఆల్ టైం పీక్ స్టేజ్ లో ఉన్న యంగ్ టైగర్ రియల్ క్రేజ్ కి అద్దం పట్టే సినిమా జనతాగ్యారేజ్….ఆ సినిమా అందుకున్న రికార్డులు.

యూట్యూబ్ లో 6 గంటల్లో 1 మిలియన్ మార్క్ అందుకోవడం నుండి డివైడ్ టాక్ తో 85 కోట్లకు చేరువ అవ్వడం వరకు ఏ హీరో సాధించని రికార్డులు యంగ్ టైగర్ వశం అయ్యాయి. రోజురోజుకి పెరుగుతున్న సోషల్ మీడియా వాడకంతో జనతాగ్యారేజ్ సృష్టించిన 6 గంటల్లో 1 మిలియన్ మార్క్ రికార్డు చాలా ఈజీగా బ్రేక్ అవుతుందని అంతా అనుకున్నారు.

కానీ మరో స్టార్ హీరో రామ్ చరణ్ ఈ రికార్డును అందుకోవడ౦లో విఫలం అవ్వడంతో ఇప్పుడు టోటల్ తనతో పాటు ఉన్న స్టార్ హీరోల౦దరికీ ఎన్టీఆర్ సవాల్ విసిరాడు అని చెబుతున్నారు. మరి మన హీరోల్లో ఎవరు జనతాగ్యారేజ్ 6 గంటల్లో 1 మిలియన్ రికార్డును బ్రేక్ చేస్తారో చూడాలి.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY