హిరణ్యకశిపుడుగా ఎన్టీఆర్…ఆ డైరెక్టర్ డ్రీమ్ ప్రాజెక్ట్

0
4035

ఇప్పుడున్న సీనియర్ అండ్ జూనియర్ హీరోల్లో పౌరాణిక పాత్రలను అతి సులభంగా చేయగల హీరోలు ఎవరైనా ఉన్నారంటే అది బాలకృష్ణ మరియు ఎన్టీఆర్ లు మాత్రమే అనేది ఎవ్వరూ కాదనలేని నిజం.

కాగా బాలయ్య ఇప్పుడు గౌతమీపుత్ర శాతకర్ణితో తన విశ్వరూపం చూపిస్తుండగా ఎన్టీఆర్ ని కూడా అలా చూడాలి అనుకుంటున్నారు ఫ్యాన్స్. కాగా ఆ కోరికను నేను నేరవేర్చుతాను అంటూ టాలీవుడ్ భారీ సెట్టింగుల డైరెక్టర్ గుణశేఖర్ విశ్వప్రయత్నం చేస్తున్నడట.

రుద్రమదేవి తర్వాత ప్రతాపరుద్రుడు సినిమాను తీయాలి అనుకున్న గుణశేఖర్ ఇప్పుడు మనసు మార్చుకుని టాలీవుడ్ హిస్టరీలో కేవలం ఒకేసారి వెండితెరపై వచ్చిన భక్త ప్రహల్లద కథని మార్చి హిరణ్యకశిపుడు పేరుతో సినిమా చేయాలని భావిస్తున్నాడట. ఇప్పుడున్న హీరోల్లో ఎన్టీఆర్ ఒక్కడే అలాంటి రోల్స్ లో మెప్పించే హీరో కాబట్టి గుణశేఖర్ గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడని టాక్. మరి ఏం జరుగుతుందో చూడాలి.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY