ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ పీక్స్ అంట

0
4372

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి మాస్ లో ఎలాంటి క్రేజ్ ఉందో కొత్తగా చెప్పేది ఏముంది, ఈ మధ్య వరుసగా టెంపర్-నాన్నకుప్రేమతో సినిమాలతో డిఫెరెంట్ కథలను ఎంచుకుని అన్ని వర్గాల వారికి దగ్గరయిన ఎన్టీఆర్ ఇప్పుడు తిరిగి మాస్ ని అలరించడానికి సిద్ధం అవుతున్నాడు.

ntr intro peaksమిర్చి-శ్రీమంతుడు సినిమాలతో పక్కా మాస్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న జనతాగ్యారేజ్ లో ఫుల్ మాస్ కంటెంట్ తో తన ఫ్యాన్స్ కి రియల్ ట్రీట్ ఇవ్వబోతున్నాడు ఎన్టీఆర్. కాగా ఈ సినిమాలో ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సీన్ ఓ రేంజ్ లో ఉండబోతుందట.

ఇప్పటివరకు ఎన్టీఆర్ చేసిన సినిమాల్లో బెస్ట్ ఇంట్రడక్షన్ సీన్స్ లో యమదొంగ మరియు ఊసరవెల్లి సినిమాలు ముందు నిలుస్తాయి. కాగా ఇందులో ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ ఆ రెండు సినిమాలను మించే రేంజ్ లో ఉంటుందని చెబుతున్నారు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY