‘ఢీ’10 సంవత్సరంలా హిస్టరీనే తిరగారిసిన ఎన్టీఆర్..! సలామ్ అంటున్న ఇండస్ట్రీ..!

0
2480

గత మూడు సంవత్సరంలాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎలా ఎదిగాడో తన ఫాలోయింగ్ ను ఎలా పెంచుకున్నాడో చూస్తూనే ఉన్నాం.ట్రెండుకు తగ్గ సినిమాలు చేస్తూ వరుస హిట్లతోదూసుకుపోతున్నాడు ఎన్టీఆర్.ఈ మధ్యనే బుల్లితెర మీదా దృష్టిపెట్టాడు.

బిగ్ బాస్ షోకు హోస్ట్ గా వ్యవహరించడం ద్వారా ఫ్యామిలీ ఆడియన్స్ ని అమితంగా ఆకట్టుకున్నాడు.గత సంవత్సరం బిగ్ బాస్ షో కు ఎంత మంచి టీఆర్పీ రేటింగ్స్ వచ్చాయో తెలిసిందే.ఇక రీసెంట్ గా ఎన్టీఆర్ ఈటీవీలో ప్రసారమయ్యే టాప్ డ్యాన్సింగ్ షో ‘ఢీ’ పదో సీజన్ ఫైనల్స్ కు ఎన్టీఆర్ జడ్జిగా హాజరైన సంగతి తెలిసిందే.

ఎన్టీఆర్ పాల్గొన్న రెండు ఎపిసోడ్లకూ తిరుగులేని ఆదరణ లభించిందని  టీఆర్పీ రేటింగ్స్ చూస్తే అర్థమవుతోంది.ఎన్టీఆర్ ఎపిసోడ్లు రెంటికీ కలిపి సగటున 13.9 టీఆర్పీ రేటింగ్ రావడం విశేషం. ‘ఢీ’ హిస్టరీ లోనే ఇది హైయెస్ట్ రేటింగ్ అట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here