ఎన్టీఆర్ జనతాగ్యారేజ్ 50 వ రోజు కలెక్షన్స్ ఎన్నో తెలుసా???

0
2381

ntr-s-nntmsmయంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన జనతాగ్యారేజ్ 50 రోజుల వేడుకని 39 సెంటర్స్ లో ఘన౦గా అభిమానుల కోలాహలం నడుమ థియేటర్స్ లో గ్రాండ్ గా జరుపుకుంది….ఈ వీకెండ్ లో టెలికాస్ట్ కాబోతుంది అని తెలిసినా 50 వ రోజు సందడి చేయాలని అభిమానులు డిసైడ్ అయ్యారు.

దాంతో 50 వ రోజు థియేటర్లు మళ్ళీ కళకళలాడాయి..ఈవినింగ్ షోలు అయితే మళ్ళీ హౌస్ ఫుల్ బోర్డ్స్ తో దుమ్మురేపాయి కొన్ని సెంటర్స్ లో. దాంతో 50 వ రోజు సినిమా కలెక్షన్స్ సుమారు 24 లక్షలు వచ్చిందని అంచనా వేస్తున్నారు.

ఈ మధ్యకాలం రిలీజ్ అయిన సినిమాల్లో 50 వ రోజు అతి తక్కువ థియేటర్స్ లో ఈ రేంజ్ షేర్ వసూల్ చేసిన ఒకేఒక్క సినిమా ఇదే అంటున్నారు విశ్లేషకులు….కాగా మొత్తంగా జనతాగ్యారేజ్ కలెక్షన్స్ 85 కోట్ల మార్క్ ని క్రాస్ చేసి ఆల్ టైం మూడో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ఆఫ్ టాలీవుడ్ గా నిలిచింది.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY