యంగ్ టైగర్ ఎన్టీఆర్ జనతాగ్యారేజ్ 6 వీక్స్ టోటల్ కలెక్షన్స్

0
2059

ntrs-sbntvbsmntbమాస్ ని ఒక ఊపు ఊపిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ జనతాగ్యారేజ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్ మోస్ట్ క్లోజింగ్ కి వచ్చినా దసరా సెలవుల కారణంగా చివరిసారిగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఓ మాదిరి కలెక్షన్స్ తో బ్యాటింగ్ చేసి కొద్దో గొప్పో కలెక్షన్స్ ని సాధించింది.

కొత్త రిలీజ్ లలో ఒక్క ప్రేమమ్ ఒక్కటి మాత్రమే ప్రేక్షకులను అలరించడంతో జనతాగ్యారేజ్ ని కొన్ని ఏరియాల్లో తిరిగి ప్రదర్శించడం మొదలుపెట్టారు. దాంతో ఆ కలెక్షన్స్ కూడా కలిసి జనతాగ్యారేజ్ మొత్తంగా 83.80 కోట్లవరకు కలెక్ట్ చేసినట్లు అంచనా వేస్తున్నారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో 61.6 కోట్లతో రికార్డు కొట్టిన జనతాగ్యారేజ్ ఎన్టీఆర్ కెరీర్ లో ఆల్ టైం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. టోటల్ రన్ లో 84 కోట్ల మార్క్ ని అందుకుంటుందని చెబుతుండటంతో శ్రీమంతుడు రికార్డు అవుట్ ఆఫ్ రీచ్ అయ్యింది. అయినా తొలిరోజు సినిమా టాక్ కి ఇప్పుడు కలెక్షన్స్ చూసి అందరూ సంతోషంగానే ఉన్నారు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY