జనతాగ్యారేజ్ కి ఎన్టీఆర్ తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతో తెలుసా???

0
5012

ntr-xhtytuytయంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన జనతాగ్యారేజ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ అయ్యి దూసుకుపోతుండగా సినిమాకు గాను ఫైనల్ పెయ్మెంట్ ని ఎన్టీఆర్ ఈ మధ్యే తీసుకున్నట్లు తెలుస్తుంది. సినిమా షూటింగ్ సమయంలో ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోకుండా పనిచేశాడు ఎన్టీఆర్.

ఎన్టీఆర్ తో పాటు కొరటాల శివ కూడా రెమ్యూనరేషన్ తీసుకోకుండా లాభాల్లో షేర్ తీసుకోవాలని అనుకున్నాడట. కాగా ఇప్పుడు జనతాగ్యారేజ్ వల్ల భారీ లాభాలు రాగా ఈ మధ్యే ఈ ఇద్దరికీ రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారు.

కాగా ఎన్టీఆర్ డైరెక్ట్ రెమ్యూనరేషన్ తీసుకోకుండా నైజాం లో వచ్చిన కలెక్షన్స్ ని రెమ్యూనరేషన్ కింద తీసుకున్నాడని టాక్. అంటే 18 కోట్లు అన్నమాట. ఇక కొరటాల శివకి సీడెడ్ లో వచ్చిన కలెక్షన్స్ రెమ్యూనరేషన్ కింద ఇచ్చినట్లు చెబుతున్నారు. అంటే 11 కోట్లవరకు ఉండొచ్చని అంచనా….సినిమా సక్సెస్ అయ్యాక తీసుకోవాలి అని కొత్త రూల్ పాటిస్తున్న ఎన్టీఆర్ ఇప్పుడు సూపర్ ఫామ్ తో దూసుకుపోతున్నాడు.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY