ఎన్టీఆర్ కథానాయకుడు 3వ రోజు బాక్స్ ఆఫీస్ స్టేటస్ 80% ఫుల్..ఎంత షేర్ కలక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అంటే.?

0
478

నందమూరి బాలకృష్ణ హీరోగా క్రిష్ దర్శకత్వంలో నటించిన లేటెస్ట్ మూవీ ఎన్టీఆర్ ఎన్టీఆర్ కథానాయకుడు. రీసెంట్ గా విడుదల అయిన ట్రైలర్,ఆడియో సాంగ్స్ కి భారీ రెస్పాన్స్ రావడంతో సినిమా పై భారీ హైప్ క్రియేట్ అయ్యింది.

జై సింహ సినిమా  బ్లాక్ బస్టర్ హిట్ తరువాత వస్తున్న సినిమా కావడంతో టోటల్ ఇండస్ట్రీ ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్న సమయంలో జనవరి 9న వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర గ్రాండ్ గా విడుదల అయ్యింది.

ప్రీమియర్ షో తోనే సూపర్ హిట్ టాక్ ని అందుకున్ని ఫస్ట్ డే కంప్లేట్ అయ్యేసరికి టోటల్ వరల్డ్ వైడ్ గా 17 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఇక మూడు రోజు బాక్స్ ఆఫీస్ స్టేటస్ వద్ద 80% థియేటర్స్ హౌస్ ఫుల్ కావడంతో ఈ రోజు 1.6 కోట్ల షేర్ వసూలు అయ్యే ఛాన్స్ ఉంది అని ట్రేడ్ వర్గాల వారు అంచనావేస్తున్నారు.   

మీ అభిమాన హీరో లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నాత్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ప్రెస్ చేయండి.ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి.👉

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here