ఎన్టీఆర్ కి బాబీ గురించి చెప్పించి ఒప్పించింది ఎవరో తెలిస్తే షాక్ అవుతారు

0
5014

nter-sbtns-btmnsయంగ్ టైగర్ ఎన్టీఆర్ మూడు వరుస విజయాల తర్వాత చేయబోతున్న సినిమా త్వరలోనే మొదలుకావడానికి సిద్ధం అవుతుంది…మొదట అనిల్ రావిపూడితో అనుకున్నా చివరి నిమిషంలో ఎవ్వరూ ఊహించని బాబీ లైన్ లోకోచ్చాడు.

ఇది ఎలా జరిగింది అన్న ప్రశ్న ఇండస్ట్రీని తోలచేస్తుంటే దీనికంతటికీ కారణం జక్కన్న మరియు వినాయక్ లు అని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఇద్దరు టాప్ డైరెక్టర్స్ సినిమాల్లో అప్పుడప్పుడు బాబీ పనిచేశాడట.

అప్పుడే బాబీ టాలెంట్ ని గుర్తించిన ఈ డైరెక్టర్స్ ఇప్పుడు సర్దార్ లాంటి ఫ్లాఫ్ ని మోస్తున్నా కూడా ఎన్టీఆర్ కి అతని పేరుని సజెస్ట్ చేసినట్లు ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే డిసెంబర్ లోనే ఈ కాంబినేషన్ సెట్ అయ్యే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.

NO COMMENTS

LEAVE A REPLY