ఏ హీరోకి రాని ఆఫర్ ఎన్టీఆర్ కి వస్తే ఎన్టీఆర్ ఏమన్నాడో తెలుసా???

0
4601

ntr-s-ntnsmప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ హ్యాప్పెన్నింగ్ హీరో ఎవరైనా ఉన్నారంటే ఒక్క ఎన్టీఆర్ అనే చెప్పాలి, మూడు వరుస విజయాల తరువాత టోటల్ టాలీవుడ్ లో ఉన్న టాప్ డైరెక్టర్స్ అందరూ ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నారిప్పుడు.

దానికితోడు నిర్మాతలు కూడా ఎన్టీఆర్ కి ఎంతైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న ఈ తరుణంలో ఓ నిర్మాత ఇచ్చిన అల్టిమేట్ ఆఫర్ ని ఎన్టీఆర్ సింపుల్ గా వద్దని చెప్పి పంపించాడట. ప్రస్తుతం ఆ న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది.

ఇప్పుడున్న ఎన్టీఆర్ క్రేజ్ తో మంచి సినిమా పడితే మొదటిరోజు ఇండియా వైడ్ గా ఈజీగా 25 నుండి 28 కోట్లు కలెక్ట్ చేసే చాన్స్ ఉంది. ఆ మొత్తాన్ని ఎన్టీఆర్ కి రెమ్యూనరేషన్ కింద ఇవ్వడానికి ఓ నిర్మాత ముందుకు రాగా ఎన్టీఆర్ నో చెప్పాడట. దాంతో ఎన్టీఆర్ అంత పెద్ద ఆఫర్ వదులుకోవడం ఏంటని అనుకుంటున్నారట అందరూ.

మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ కోసం, రోజు జరిగే ఇతర లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా యూట్యూబ్ అఫీషియల్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి...ఏ చిన్న అప్ డేట్ ని కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి రెడ్ బటన్ పక్కన ఉన్న "బెల్" బటన్ ని ప్రెస్ చేయండి....ప్రతీ ఒక్క అప్ డేట్ మీకు ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది.....ప్లీజ్ సబ్ స్రైబ్

NO COMMENTS

LEAVE A REPLY